AP Grama/ Ward Sachivalayam Merit List 2019 Download ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల మెరిట్ జాబితాను శనివారం (సెప్టెంబరు 21) వెల్లడించనున్నారు. రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థుల మెరిట్ జాబితాను రూపొందించి.. అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు.
AP Grama Sachivalayam Merit List 2019 District Wise
AP Grama Sachivalayam Final Results 2019 | |
Organization Name | Andhra Pradesh Government |
Post Name | Panchayat Secretary, VRO, MPEO, Live Stock Assistant, ANM, Women Police Attendant, Electrical Assistant, Grameena Engineer, Welfare Assistant, Digital Assistant Posts |
No.of Vacancies | 1,26,728 Jobs |
Exam Date | 01st to 8th September 2019 |
Category | Merit List |
Job Location | Andhra Pradesh |
Result Status | 19th SEP 2019 |
Selection Process | Written Examination, Certificate Verification |
Official Website | www.vsws.ap.gov.in / gramasachivalayam.ap.gov.in / wardsachivalayam.ap.gov.in |
Category wise Cut Off Marks
- 40% for OCs (60 Marks)
- 35% for BCs (52.5 Marks) and
- 30% for SCs, STs and PHs or as per rules (45 Marks)
When the Sachivalayam Merit List Releases
శనివారం కల్లా జిల్లాల్లో షార్ట్ లిస్టు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని, అది పూర్తయిన వెంటనే ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. షార్ట్ లిస్టులో పేరు ఉన్న అభ్యర్థులు వారి కాల్‌లెటర్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయా అభ్యర్థులకు జిల్లా సెలక్షన్ కమిటీలు మెయిల్ ద్వారా కూడా సమాచారం ఇస్తారని, అంతేగాక ఆయా పోస్టులకు సంబంధించి జిల్లా కార్యాలయాల్లోనూ ఎంపికైన వారి జాబితా ఉంచనున్నామని చెప్పారు. ఆ కార్యాలయాల నుంచి నేరుగా కాల్ లెటర్లు పొందే వెసులుబాటు కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. కాల్‌లెటర్లు అందిన వారు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు ఆన్లైన్లో అప్లోడ్ చేయడంతో పాటు 23వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఆయా జిల్లాల్లో నిర్వహించే సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియకు హాజరు అయ్యి తమ ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు అధికారులకు చూపించాల్సి ఉంటుందన్నారు. ఇక కాల్ లెటర్లు వచ్చిన వారు ఎటువంటి క్రిమినల్ కేసులు లేనివారై ఉండాలి.
Download AP Sachivalayam Merit List & Download Call Letters
Official Website | Click Here |
Download AP Sachivalayam Jobs Merit List | Click Here (Available Soon) |